top of page

'మన ప్రేమ అమరం!' - ఎంతమందిలో ఉన్నా ఎడారిలా...

Writer's picture: Hemanth KaricharlaHemanth Karicharla
ఎంతమందిలో ఉన్నా ఎడారిలా,
గుక్కెడు నీళ్లు కూడా పోటెత్తిన సంద్రంలా,
పగటి ఎండ కూడా నడిరాతిరి నిశీధిలా,
సొంత నీడ కూడా మరో వింత జీవిలా,
నిశ్శబ్దం కూడా ఓ క్షతగాత్రున్ని ఆర్తనాదంలా అనిపిస్తుంది!

(సెలవులు రావడం వల్ల వరుసగా రెండు రోజులు గీతిక ను చూడలేకపోయేసరికి... తేజ బెంగతో రాసుకునే మాటలివి!)




 
 
 

Comments


bottom of page