ఓ శిశువు ఓ తల్లి గర్భాలయం నుండి జన్మించేటప్పుడు..
ఆ తల్లి పడే ప్రసవ వేదనను ఎలా వర్ణించలేమో...
ఓ శుద్ధ సంగీత శబ్దమైనా,
సందేశ సహిత పద్యమైనా,
శృతిలయలను అనుసరించు నృత్యమైనా,
అసంఖ్యాకమైన భావాలను వ్యక్తపరచగల ఓ చిత్రలేఖనమైనా,
మరే కళా రూపమైనా ఓ కళాకారుని మేధోగర్భం నుండి జన్మించేటప్పుడు..
ఆ కళాకర్త పడే ప్రసవ వేదనను కూడా వర్ణించలేము!
Comments