ఎదుటివారి తెలివిని వాడుకుని బ్రతకడం, ఎదుటివారిని మోసం చేసి బ్రతకడమే తెలివి అని అనుకునే అమాయకత్వం వాళ్ళది అయితే... జీవితంలో కొద్ది రోజులు నాపై ఆధారపడి బ్రతకడానికి అవకాశం ఇచ్చాను అని అనుకునే దాతృత్వం, వ్యక్తిత్వం నీది కావాలి!
కాబట్టి, మోసపోతే బాధపడకు, గర్వపడు!
మంచిగా బ్రతకడం వల్ల పెద్ద నష్టమేమీ ఉండదు...
అందరికన్నా జీవితం గురించి కాస్త ఎక్కువ తెలుసుకుంటాం అంతే!
... మీ హేమంత్
nice..